Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ నుండి పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ తరగతులు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 4:03 PM పల్నాడుGeneral
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో అక్టోబర్‌ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృత్తికా శుక్లా తెలిపారు. తొలి ఏడాదిలో 50 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమవుతాయని, ఆసుపత్రిలో ఐపీ, ఆపరేషన్‌ థియేటర్‌ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పల్నాడు ప్రాంత ప్రజలు మెడికల్‌ కాలేజీ అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...