వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ వెస్ట్ జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న దుకాణాలు రోడ్డు పక్కన మార్కెట్‌ను గుత్తకు ఇచ్చేందుకు 2026 అక్టోబర్ 9వ తేదీన ఉదయం 11 గంటలకువెస్ట్ జోన్ జోనల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు వెస్ట్ జోన్ కమీషనర్ హైమావతి తెలిపారు.
ఆసక్తి గల వ్యక్తులు లేదా సంస్థలు ఈ బహిరంగ వేలంలో పాల్గొనవచ్చని వెస్ట్ జోనల్ కార్యాలయం లొ పని దినాలలో సంప్రదించగలరని జోనల్ కమీషనర్ హైమావతి తెలిపారు.
Comments
Loading comments...

