వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ అక్టోబర్ 9న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ భవన్‌లో జరిగే రాష్ట్ర సదస్సుకు ఉద్యోగ, కార్మిక, స్కీమ్ వర్కర్లు, పెన్షనర్లు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు.
కనీస వేతనం రూ.30 వేలు, డీఏ, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

