వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా సమాఖ్య భవనంలో అక్టోబర్ 4న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. మొత్తం 15 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు.
ఈ నెల 24న నామినేషన్ల స్వీకరణ 25న పరిశీలన 26న ఉపసంహరణ చేపట్టనున్నారు. అక్టోబర్ 4న ఉదయం 8 గంటలకు పోలింగ్ సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు.
Comments
Loading comments...

