Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోషన్ మాథ్యూ కొత్త సినిమా ప్రకటన

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 12:57 PM జాతీయంవినోదం
రోషన్ మాథ్యూ కొత్త సినిమా ప్రకటన - Udayam
రోషన్‌ మాథ్యూ, సిమర్‌ భాటియా జంటగా నటిస్తున్న కొత్త హిందీ చిత్రం ‘బాతోన్ హీ బాతోన్ మే’ ప్రకటించారు. అధిరాజ్‌ బోస్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్‌ కామెడీ సినిమా నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో శ్రేయా గుప్తో, స్టాండప్‌ కమెడియన్‌ అభిష్‌ మాథ్యూ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఆయుష్‌ మహేశ్వరి, మహిమా శర్మ నిర్మిస్తున్నారు. సినిమా కథ, ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Comments

G
Loading comments...