వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ అక్షయ్ హాస్పిటల్ వద్ద శాంతివిత ధర్నా నిరసన కార్యక్రమం హాస్పిటల్ వర్కర్లతో చేయడం జరిగినది.
హాస్పిటల్ బోర్డు డైరెక్టర్ మరియు యాజమాన్యం మొత్తం పారిపోయారు. వాళ్ళ అనుచరులతో జిల్లా అధికారులను ఆర్థిక లావాదేలు చేసుకుంటూ 36 మంది 6 నెలలు నుండి జీతాలు ఇవ్వలేదు.అందులో పెద్ద ఎత్తున మహిళలే నష్టపోయారు వీరుపై జిల్లా కలెక్టర్ వారికి ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదులు పెట్టడం కూడా జరిగింది.
Comments
Loading comments...

