Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షరాస్యతతోనే సంపూర్ణ అభివృద్ధి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 7:30 PM శ్రీకాకుళంGeneral
అక్షరాస్యతతోనే సంపూర్ణ అభివృద్ధి - Udayam
​ప్రతి ఒక్కరూ చదువుకుని అక్షరాస్యులుగా మారినప్పుడే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా వయోజన విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముద్దాడ వెంకటరమణ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం మండలం వప్పంగిలో ఉపాధి హామీ కూలీలతో అక్షరాస్యతా పక్షోత్సవాలు సందర్భంగా మానవహారం, అక్షరాస్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిరక్షరాస్యత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...