వార్తలకు తిరిగి వెళ్లండి
అక్షిత ను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

శ్రీరంగరాజపురం మండలం క్షీరసముద్రంలో YSRCP నాయకుడు రాజా కుమార్తె అక్షిత హాఫ్ శారీ వేడుకకు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాజరై ఆశీర్వదించారు. అక్షిత ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మణి, ఎంపీపీ సరిత జనార్ధన్, నాయకులు విజయబాబు, కాలప్ప, కోటిరెడ్డి బాబు, యుగంధర్ రెడ్డి, సుధారెడ్డి, దొరస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...