Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమంగా ఇసుక తలచిన ట్రాక్టర్ పట్టివేత

Follow Udayam on Google
babu varun Aug 24, 2026 6:58 PM రాజన్న సిరిసిల్లGeneral
అక్రమంగా ఇసుక తలచిన ట్రాక్టర్ పట్టివేత - Udayam
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టుకున్నట్లు గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. వివరాల ప్రకారం.. మండలంలోని ముస్తఫా నగర్ గ్రామ శివారులో ఓరగంటి ఎల్లయ్య అనే వ్యక్తి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ తరలించామని, అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

Comments

G
Loading comments...