వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ప్రముఖ దినపత్రిక జర్నలిస్ట్ పి. గోవింద్ పై జరిగిన దాడిని సీపీఐ విజయనగరం నియోజకవర్గ సమితి తీవ్రంగా ఖండిస్తుందని CPI జిల్లా కార్యదర్శి బుగత అశోక్ అన్నారు.
ఈ మేరకు శుక్రవారం పట్టణంలో బాలాజీ జంక్షన్ లో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ భూ కబ్జాలను, అక్రమాలను ప్రశ్నిస్తూ వరుస కథనాలు రాస్తున్నందుకే జర్నలిస్ట్ పై దాడి జరిగిందని, ఆరోపించారు.
Comments
Loading comments...

