వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమాలను చూసీచూడనట్లు వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధికారులను కోరారు. బుధవారం అవనిగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ అధికారుల సమావేశం నిర్వహించారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని సీఎం, డిప్యూటీ సీఎం పదేపదే చెబుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదని బుద్ధప్రసాద్ హెచ్చరించారు.
Comments
Loading comments...

