Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ వసూళ్లతో వాహనదారుల ఆందోళన

Follow Udayam on Google
Ganga Oct 06, 2026 9:57 AM పార్వతీపురం మన్యంGeneral
అక్రమ వసూళ్లతో వాహనదారుల ఆందోళన - Udayam
పార్వతీపురం జిల్లాలో జాతీయ రహదారి భద్రత పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా కొమరాడ, పాచిపంట పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలకు చిన్న రేడియం స్టిక్కర్లు అంటించి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. రోడ్లపై జరుగుతున్న ఈ అక్రమ వసూళ్లపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...