వార్తలకు తిరిగి వెళ్లండి

ముచ్కూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన టేకు కలపను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో రూ.1,11,805 విలువైన కలపతో పాటు దుగుడు మిషన్‌ను పట్టుకుని కేసు నమోదు చేశారు.
పర్మిట్ ఉన్న కలపను మాత్రమే వినియోగించాలని, అక్రమ కలపతో పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్ రేంజ్ అధికారి కే. నర్సింహారావు హెచ్చరించారు.
Comments
Loading comments...

