వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మున్సిపల్ పరిధిలో అక్రమ షెడ్ల నిర్మాణాలపై కమిషనర్ మల్లేష్ బుధవారం ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. పరిశీలనలో ఒక షెడ్‌కు మాత్రమే అనుమతి ఉండగా, మిగతా షెడ్లకు అనుమతులు లేవని అధికారులు గుర్తించారు.
అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్ల యజమానులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన షెడ్లను కూల్చివేస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

