Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ రవాణాపై దాడి.. 23 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 06, 2026 8:47 AM మేడ్చల్ మల్కాజిగిరి General
అక్రమ రవాణాపై దాడి.. 23 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత. - Udayam
అల్వాల్ నుంచి షామీర్‌పేట్‌కు అక్రమంగా తరలిస్తున్న 23 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లైస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెయింట్ మైకేల్ స్కూల్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో 53 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఈ ఘటనలో ఇస్లావత్ రాజు, దేవా అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...