Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ రవాణాకు అడ్డాగా సమ్మక్క బ్యారేజ్

Follow Udayam on Google
madhu Sep 17, 2026 12:38 AM ములుగుGeneral
అక్రమ రవాణాకు అడ్డాగా సమ్మక్క బ్యారేజ్ - Udayam
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క బ్యారేజ్ పశువుల అక్రమ రవాణాకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్యారేజ్ వద్ద నిఘాలోపమే దీనికి కారణమని వారు చెప్పుకొచ్చారు. మహాముత్తారం మండలానికి చెందిన ఓ పశువుల వ్యాపారి ముఠాను తయారు చేసి, వివిధ ప్రాంతాల నుంచి పశువులు కొంటున్నాట్లుగా స్థానికులు తెలిపారు. అధికారులు తగిన చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...