వార్తలకు తిరిగి వెళ్లండి
దీపావళి సందర్భంగా గంట్యాడ మండలంలో అనధికారికంగా మందుగుండు సామగ్రి తయారి, నిల్వ చేయడం లేదా విక్రయించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని SI సాయికృష్ణ హెచ్చరించారు.
జిల్లా SP ఆర్. దామోదర్ ఆదేశాల మేరకు అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా తయారీ చేస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
Comments
Loading comments...

