Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ క్వారీ ఆరోపణలనుకులానికి ఆపాదించడం సరికాదు

Follow Udayam on Google
Dinesh Kumar Sep 24, 2026 4:16 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
అక్రమ క్వారీ ఆరోపణలనుకులానికి ఆపాదించడం సరికాదు - Udayam
నాయిని చెరువులో అక్రమ క్వారీ నిర్వహణపై వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎంసీ విజయానందరెడ్డి చేసిన ఆరోపణలను బీసీ కులానికి ముడిపెట్టడం సమంజసం కాదని వైఎస్సార్‌సీపీ బీసీ నాయకులు ఖండించారు. గురువారం చిత్తూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మొదలియార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞాన జగదీష్ మాట్లాడుతూ, అక్రమ క్వారీ, మైనింగ్‌పై ప్రశ్నిస్తే కులాన్నితీసుకురావడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...