వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాచర్ల ఎస్‌ఐ ఎం. శివ హెచ్చరించారు. దుకాణాల వద్ద భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
అక్రమ విక్రయాలు జరిగితే 9121102191 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...

