వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం మండలం తూర్పుతాళ్లులో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్న జక్కంశెట్టి సత్యనారాయణ (68)ను మొగల్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
అతని నుంచి రూ. 6 వేల విలువైన 6,825 తాటాకు బాంబులు, 5 కిలోల పొటాష్ స్వాధీనం చేసుకున్నారు. సీఐ ఎం. నాగరాజు, ఎస్‌ఐ జి. వాసు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

