Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవు ఎబివిపి జిల్లా కన్వీనర్ పెళ్లి రాజు రావు

Follow Udayam on Google
Sircilla jilla news Sep 12, 2026 1:12 PM రాజన్న సిరిసిల్లGeneral
అక్రమ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవు ఎబివిపి జిల్లా కన్వీనర్ పెళ్లి రాజు రావు - Udayam
సిరిసిల్ల జిల్లాలో ఏబీవీపీ విద్యార్థి నాయకుల ముందస్తు అరెస్టులను ఏబీవీపీ తీవ్రంగా ఖండించింది. ఏబీవీపీ కార్యాలయంలోకి పోలీసులు నాయకులను అరెస్టు చేశారని ఆరోపించింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.11 వేల కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని ఏబీవీపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీనిని అడ్డుకునేందుకు అరెస్టులు చేయడం సరికాదని జిల్లా కన్వీనర్ పెళ్లి రాజు రావు అన్నారు.

Comments

G
Loading comments...