Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ అరెస్టులు సరికాదు

Follow Udayam on Google
K Anuradha Sep 01, 2026 8:34 PM శ్రీకాకుళంGeneral
అక్రమ అరెస్టులు సరికాదు - Udayam
మారికవలస గురుకులం "స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ" అంశంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ ఎస్టీ విభాగం పలాస అధ్యక్షుడు ఎస్. బిట్టుబాబు విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించిన ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, ఆదివాసి నాయకులను అడ్డుకోవడం, గృహనిర్బంధాలు చేసి అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఖండించారు.

Comments

G
Loading comments...