Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: సీఐటీయూ, సీపీఎం

Follow Udayam on Google
RR REDDY Sep 08, 2026 3:52 PM నిజామాబాద్General
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: సీఐటీయూ, సీపీఎం - Udayam
ఆశా వర్కర్ల ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అర్ధరాత్రి అక్రమంగా అరెస్టులు చేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్‌బాబు అన్నారు. డిచ్‌పల్లి, ఇందల్వాయి పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించిన ఆశా వర్కర్లను పరామర్శించి విడుదల చేయించారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన రూ.18 వేల వేతన హామీని అమలు చేసి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...