Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ అరెస్టులతో ఉద్యమాలనుఆపలేరు: రాజేష్

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 12, 2026 6:58 PM వనపర్తిGeneral
అక్రమ అరెస్టులతో ఉద్యమాలనుఆపలేరు: రాజేష్ - Udayam
అక్రమ అరెస్టులతో ఉద్య మాన్ని ఆపలేరని ఏబీవీపీ అమరచింత టౌన్ కార్య దర్శి రాజేష్ అన్నారు. ABVP ఆధ్వర్యంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నేడు అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న ఏబీవీపీ నాయకులను అమరచింత పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అరెస్టు ను నిరసిస్తూ రాజేష్, ఏబీవీపీ నాయకులు వంశి నిజగుణ తిరుమలేష్ స్టేషన్లో నిరసన తెలిపారు. పోలీసులు వారిని అనంతరం వారిని విడుదల చేశారు.

Comments

G
Loading comments...