Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఎం కార్యదర్శి ఆర్ మహిపాల్

Follow Udayam on Google
అక్రమ అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఎం  కార్యదర్శి ఆర్ మహిపాల్ - Udayam
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా వికారాబాద్, యాలాల్ దుద్యాల తదితర మండలాలలో సిపిఎం నాయకులను భూ సమస్య ఉన్న గిరిజన కుటుంబాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని అరెస్టులు చేయడం సరికాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రైతులకు ఉద్యోగాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఇందిరా మా ఇల్లు నిజమైన పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు

Comments

G
Loading comments...