వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణహిత రవాణా కోసం ఆధునిక సాంకేతికతతో కూడిన ‘AKOI Flex GO’ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. 48V మోటార్, 615Wh రిమూవబుల్ బ్యాటరీతో రూపొందిన ఈ సైకిల్, కేవలం 5 గంటల ఛార్జింగ్‌తో గరిష్టంగా 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
ఇందులో ఎల్‌సీడీ డిస్‌ప్లే, షిమానో గేర్ సిస్టమ్, డిస్క్ బ్రేకులు, యూఎస్‌బీ పోర్ట్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. దీని అసలు ధర రూ.70,999 కాగా, ప్రస్తుతం 11 శాతం తగ్గింపుతో రూ.62,999 ప్రత్యేక ధరకు లభిస్తోంది.
Comments
Loading comments...
