Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్కంపేట అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
Harika Nov 04, 2026 7:03 PM వరంగల్General
అక్కంపేట అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ - Udayam
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆత్మకూరు మండలంలో పర్యటించారు. కామారంలో భూముల రీ సర్వేను పరిశీలించారు. జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో రూ.10 కోట్లతో చేపట్టనున్న పనులను చూశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఫంక్షన్ హాల్, వెటర్నరీ భవన స్థలాలను పరిశీలించారు. నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...