వార్తలకు తిరిగి వెళ్లండి

అక్కన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐగా ఎస్.సుబ్రహ్మణ్యం గురువారం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి నుంచి బదిలీపై వచ్చిన ఆయన విధుల్లో చేరడంతో సిబ్బంది కొరతకు కొంత ఊరట లభించింది.
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తానని సుబ్రహ్మణ్యం తెలిపారు.
Comments
Loading comments...

