వార్తలకు తిరిగి వెళ్లండి
అక్కయ్యపాలెంలో రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారి అక్కయ్యపాలెం సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సరుకు అన్‌లోడ్ చేస్తున్న కళాసులను రెడీ మిక్స్ కాంక్రీట్ లారీ వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపార.
Comments
Loading comments...