Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానిని కాపాడేందుకు..ప్రధాన్ ను తొలగించారు: అఖిలేష్

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 28, 2026 4:11 PM జాతీయంGeneral
ప్రధానిని కాపాడేందుకు..ప్రధాన్ ను తొలగించారు: అఖిలేష్  - Udayam
నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ, ఒక ప్రధాన్‌ను తొలగించడం ద్వారా ప్రభుత్వ పెద్దలను కాపాడుకున్నారని వ్యాఖ్యానించారు. పరీక్షల లీకేజీలపై విద్యార్థుల నిరసనలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని అన్నారు.

Comments

G
Loading comments...