Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకాశ ఎయిర్ సర్వీసుల నిలిపివేత

భవ్య శ్రీ Jul 10, 2026 6:08 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
ఆకాశ ఎయిర్ సర్వీసుల నిలిపివేత - Udayam Digital
నోయిడా - నవీ ముంబై కొత్త విమానాశ్రయాల మధ్య ప్రారంభించిన డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను ఆకాశ ఎయిర్ తాత్కాలికంగా నిలిపివేసింది. తక్కువ డిమాండ్, రవాణా అనుసంధాన లోపాల వల్ల జూన్ 16న ప్రారంభమైన ఈ సేవలను జూలై 1 నుండి ఉపసంహరించుకుంది. మళ్లీ అక్టోబర్ 1, 2026 నుండి ఈ సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయని ఎయిర్‌లైన్ తెలిపింది. ప్రస్తుతం ఈ మార్గానికి బదులుగా ముంబై-నోయిడా సెక్టార్‌లో అదనపు విమానాలను సంస్థ నడుపుతోంది.

Comments

G
Loading comments...