Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్వెల్త్‌లో అజయ్‌ బాబుకు రజతం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 28, 2026 2:48 PM అమరావతిGeneral
కామన్వెల్త్‌లో అజయ్‌ బాబుకు రజతం - Udayam
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన ఏపీ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్‌ బాబును క్రీడాశాఖ మంత్రి మండిపల్లి, శాప్ ఛైర్మన్ రవినాయుడు అభినందించారు. అంతర్జాతీయ వేదికపై అజయ్ బాబు సత్తా చాటడం రాష్ట్ర యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని, కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని వారు తెలిపారు.

Comments

G
Loading comments...