వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 3 నుంచి 10 వరకు రైతు ఆందోళనలు నిర్వహించాలని ఏఐయుకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి పిలుపునిచ్చారు.
విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలని, పాత రుణాలు మాఫీ చేసి కొత్త పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటల బీమా, ఉపాధి హామీ కింద రోజుకు రూ.600 కూలీ ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

