Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తగ్గిన ‘ఐయామ్ గేమ్’ వసూళ్లు

Follow Udayam on Google
Sai Sep 09, 2026 11:53 AM జాతీయంవినోదం
తగ్గిన ‘ఐయామ్ గేమ్’ వసూళ్లు - Udayam
దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐయామ్ గేమ్’ ఆరో రోజు రూ.1.12 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో భారత్‌లో మొత్తం వసూళ్లు రూ.21.62 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.42.49 కోట్లు రాబట్టింది. మలయాళ వెర్షన్ రూ.91 లక్షలు, తెలుగు వెర్షన్ రూ.21 లక్షలు వసూలు చేశాయి. పోటీ చిత్రాల ప్రభావంతో వసూళ్లు తగ్గుతున్నాయి.

Comments

G
Loading comments...