Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐవీ ల్యాబ్‌కు అంతర్జాతీయ స్థాయి NABL గుర్తింపు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 26, 2026 12:18 PM గుంటూరుGeneral
ఐవీ ల్యాబ్‌కు అంతర్జాతీయ స్థాయి NABL గుర్తింపు - Udayam
గుంటూరు వైద్య కళాశాల (GMC) మైక్రోబయాలజీ విభాగంలోని హెచ్ఐవీ పరిక్షా కేంద్రానికి ప్రతిష్టాత్మక 'ఎన్‌ఏబీఎల్' (NABL) గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత కచ్చితమైన ఫలితాలను అందిస్తున్నందున ఈ ఘనత లభించింది. ఈ సందర్భంగా మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ బి.వి. శివమ్మతో పాటు ల్యాబ్ సిబ్బందిని కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ శ్రీధర్, డాక్టర్లు ప్రత్యేకంగా అభినందించారు.

Comments

G
Loading comments...