వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనానికి మరమ్మతులు చేపట్టారు. గోడకు ఉన్న పగుళ్లలో పెరిగిన చెట్టును తొలగించి సిమెంటుతో మరమ్మతులు చేపట్టినట్లు సర్పంచ్ మేకల అంజమ్మ తెలిపారు.
ఈ పనులను సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్ గోలి సంజయ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మంజుల, వార్డు సభ్యులు పరిశీలించారు.
Comments
Loading comments...

