వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా సమావేశం నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికులకు తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు.
దోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూదోట ప్రకాశ్‌రావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సుంకయ్య కోరారు.
Comments
Loading comments...

