Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AITUC మహాసభల విజయానికి కళాకారుల పాటల శిక్షణ

Follow Udayam on Google
sudheer Aug 24, 2026 3:14 PM కరీంనగర్General
AITUC మహాసభల విజయానికి కళాకారుల పాటల శిక్షణ - Udayam
కరీంనగర్‌లో సెప్టెంబరు 6 నుంచి 8 వరకు నిర్వహించనున్న AITUC రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులకు పాటల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కే.స్వామి కళాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

Comments

G
Loading comments...