Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌ ఎదుట కార్మిక సంఘాల ధర్నా

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 4:58 PM చిత్తూరుGeneral
కలెక్టరేట్‌ ఎదుట కార్మిక సంఘాల ధర్నా - Udayam
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని. ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన, మున్సిపల్ కార్మికులకు ఉద్యోగభద్రత, కనీస వేతనాలు కల్పించాలని కోరారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...