వార్తలకు తిరిగి వెళ్లండి

ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ (ఐటీఏ) 2026 ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం వెంకటాపూర్‌కు చెందిన నిరేడి ప్రకాష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గుండోజి రమేష్‌పై విజయం సాధించారు.
ఈ సందర్భంగా ఐటీఏ ఛైర్మన్ మహేష్ గౌడ్, మాజీ ఛైర్మన్ లక్ష్మీనారాయణతో పాటు పలువురు పాల్గొని ప్రకాష్‌కు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

