వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం ఐటీడీఏ పీఆర్వోగా స్రవంతికి అదనపు బాధ్యతలు అప్పగించారు. జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న స్రవంతికి పీఆర్వో బాధ్యతలు అప్పగిస్తూ ఐటీడీఏ పీవో లెనిన్ టోప్పో ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణ విధులతోపాటు పీఆర్వో బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించారు. పోస్టు ఖాళీగా ఉండటంతో కార్యాలయ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

