వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలోని ఐటీఐలు, ఏటీసీలు, ప్రైవేట్ ఐటీఐల్లో విద్యా సంవత్సరానికి సీట్ల భర్తీకి 3వ విడత ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ గంట్యాల రవీందర్ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులు అర్హులన్నారు.
దరఖాస్తులకు సెప్టెంబర్ 5 వరకు తుది గడువన్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు రోజువారీగా ప్రవేశాలు ఉంటాయన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 11 గంటల్లోపు హాజరు కావాలని సూచించారు.
Comments
Loading comments...

