Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు అండగా ఉంటాం: శ్రీనివాస్ గౌడ్

Follow Udayam on Google
Sreekanth Patel Sep 25, 2026 2:48 PM మహబూబ్‌నగర్తెలంగాణ
ఐటీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు అండగా ఉంటాం: శ్రీనివాస్ గౌడ్ - Udayam
హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశానికి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. తెలంగాణ ఉద్యోగులపై వివక్ష, అన్యాయ తొలగింపులు తగవన్నారు. ఉద్యోగులకు అన్యాయం జరిగితే వారి తరఫున పోరాడుతామని తెలిపారు. మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...