వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో ఈ నెల 9న జరగనున్న ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మిని TGIIC జోనల్ మేనేజర్ శివప్రసాద్ ఆహ్వానించారు. గురువారం ఆమెను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు వివరించారు.
Comments
Loading comments...

