Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ టవర్ పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
Harika Aug 22, 2026 2:40 PM వనపర్తిGeneral
ఐటీ టవర్ పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్ - Udayam
నాగవరంలో 2 ఎకరాల్లో రూ.22 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ టవర్ పనులను కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం పరిశీలించారు. భవనం ఎలివేషన్, అంతస్తుల డిజైన్‌ను పరిశీలించి పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 2026లో ఒప్పందం చేసుకున్న ప్రతాప్‌రెడ్డి–కొండా ఏజెన్సీ 2027 ఏప్రిల్‌ నాటికి భవనాన్ని పూర్తి చేసి అప్పగించాలని సూచించారు.

Comments

G
Loading comments...