వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయిలో జరిగిన ఆదాయపు పన్ను శాఖ సోదాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని నటి రకుల్‌ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా లేదా ఏ నిర్మాణ సంస్థ తరఫునైనా అక్రమ విదేశీ నగదు బదిలీల్లో తాను పాల్గొనలేదని తెలిపారు.
తనకు దేశంలోగానీ, విదేశాల్లోగానీ బినామీ ఆస్తులు లేవని రకుల్ వెల్లడించారు. వాస్తవాలను నిర్ధారించకుండా తప్పుడు, ఊహాజనిత కథనాలు ప్రచారం చేయొద్దని కోరారు.
Comments
Loading comments...

