వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూరు మండల కేంద్రంలోని ఐతోల్ గ్రామంలో సబ్ స్టేషన్ లో నెలకొన్న కరెంటు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది .
ఈ సందర్భంగా సిపిఎం తాడూరు మండల కార్యదర్శి అంతటి కాశన్న మాట్లాడుతూ .
, ఐతోల్ సబ్స్టేషన్ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
Comments
Loading comments...

