Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐసీయూలో వైఎస్సార్‌సీపీ నేతకు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పరామర్శ

Follow Udayam on Google
H M G H Q Sep 05, 2026 5:05 PM కర్నూలుGeneral
ఐసీయూలో వైఎస్సార్‌సీపీ నేతకు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పరామర్శ - Udayam
పత్తికొండ: తీవ్ర అనారోగ్యంతో కిమ్స్‌ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న మద్దికెర మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు వెంకటేశ్వర్లును పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...