ఐసీయూల్లో పొంచి ఉన్న ముప్పు

ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లలో నిబంధనల ఉల్లంఘన రోగుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది.
అత్యంత క్రిమిరహితంగా ఉండాల్సిన ఈ విభాగాల్లో పనిచేసే కొందరు వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దుస్తులైన 'స్క్రబ్స్' ధరించి బయటకు, క్యాంటీన్లకు తిరుగుతున్నారు.
Comments
Loading comments...
