Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్‌టెల్‌ లాభం 37 శాతం పెరుగుదల

Follow Udayam on Google
మానస శర్మ Aug 05, 2026 9:28 AM జాతీయంబిజినెస్
ఎయిర్‌టెల్‌ లాభం 37 శాతం పెరుగుదల - Udayam
భారతీ ఎయిర్‌టెల్‌ 2026-27 తొలి త్రైమాసికంలో రూ.8,167 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 37.3 శాతం అధికమని కంపెనీ వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.58,539 కోట్లకు చేరగా, భారత్‌–ఆఫ్రికా వ్యాపారాల వృద్ధి ఇందుకు దోహదపడిందని తెలిపింది. భారత్‌లో ఆర్పు రూ.264కు పెరగగా, చందాదారుల సంఖ్య 43.6 కోట్లకు చేరింది.

Comments

G
Loading comments...